-
సుకుమార్ DGకి ఆర్థిక పరిశోధన, మర్చంట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్లో దాదాపు 20 సంవత్సరాల విస్తృత అనుభవం ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైమరీ రిటైల్, హెచ్ఎన్ఐ సెగ్మెంట్లో ఆయన పేరు అగ్రగామిగా ఉంది. ఆయన గతంలో ప్రముఖ వెల్త్ అడ్వైజరీ మరియు స్టాక్ బ్రోకింగ్ సంస్థలలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
Money9 తెలుగులో సుకుమార్ మనీ సెంట్రల్ అలాగే కంపెనీ కబుర్లు షోలను నిర్వహిస్తున్నారు
-
ప్రసార మాధ్యమాలలో 25 సంవత్సరాలకు పైగా అనుభవం. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అలాగే రిపోర్టర్ గా వ్యవహరించారు. అంతే కాకుండా ప్రసిద్ధ యాంకర్ - ప్రెజెంటర్ గా సుదీర్ఘ అనుభవం. వార్తలు, ఆరోగ్యం, వ్యాపారం, సామాజిక, విద్యా మరియు రాజకీయ ఆధారిత కార్యక్రమాలు చర్చలలో తనదైన శైలితో ప్రెజెంట్ చేసే నేర్పు ఉంది.
Money9 తెలుగు లో మనీ టైమ్, తెలుసుకుందాం రండి, మేల్కోండి, రెండు రెళ్ళు ఆరు వంటి డైలీ షోలు నిర్వహిస్తున్నారు
-
ప్రింట్ అదేవిధంగా డిజిటల్ మీడియాలో 17 సంవత్సరాల అనుభవం. సబ్ ఎడిటర్ గా అలాగే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా డిజిటల్ యాంకర్ గా అనుభవం. వీడియో కంటెంట్.. వాయిస్ కంటెంట్.. టెక్స్ట్ కంటెంట్ రూపొందించడంలో అనుభవం. ప్రస్తుతం TV9 డిజిటల్ - Money9 తెలుగు కోసం చీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
Money9 తెలుగు లో పొదుపుగా ఖర్చు చేద్దాం వీక్లీ షో అలాగే ఫటాఫట్ ప్రత్యేక షో అలాగే ఫీల్స్ కోసం యాంకర్ గా ఉన్నారు.